2008 వేసవి ఒలింపిక్ క్రీడలు
2008లో బీజింగ్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలు / From Wikipedia, the free encyclopedia
29వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2008వ సంవత్సరం, ఆగష్టు 8వ తేదీన రాత్రి 8 గంటల 8 సెకెన్లకు (8-8-08) చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములోని పిట్టగూడు (బర్డ్నెస్ట్) జాతీయ క్రీడా ప్రాంగణంలో ప్రారంభం అయ్యాయి.
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |