![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/a/ab/World_Cup_1992_logo.svg/langte-640px-World_Cup_1992_logo.svg.png&w=640&q=50)
1992 క్రికెట్ ప్రపంచ కప్
From Wikipedia, the free encyclopedia
1992 క్రికెట్ ప్రపంచ కప్ (అధికారికంగా బెన్సన్ & హెడ్జెస్ ప్రపంచ కప్ 1992 ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించిన క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో ఐదవది. ఇది 1992 ఫిబ్రవరి 22 నుండి మార్చి 25 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగింది. ఫైనల్లో పాకిస్తాన్ 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి మొదటిసారి ప్రపంచ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ ప్రపంచ కప్ పోటీ, వివాదాస్పదమైన "వర్ష నియమానికి" గాను గుర్తుండిపోతుంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌ను నెమ్మదించడం ద్వారా దక్షిణాఫ్రికా ఈ నియమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ వ్యూహంలో చివరికి మ్యాచ్‌ను కోల్పోయింది. [1]
త్వరిత వాస్తవాలు తేదీలు, నిర్వాహకులు ...
1992 క్రికెట్ ప్రపంచ కప్ (బెన్సన్ & హెడ్జెస్ కప్) | |
---|---|
![]() అధికారిక లోగో | |
తేదీలు | 22 February – 25 March 1992 |
నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు |
|
ఛాంపియన్లు | ![]() |
పాల్గొన్నవారు | 9 |
ఆడిన మ్యాచ్‌లు | 39 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | ![]() |
అత్యధిక పరుగులు | ![]() |
అత్యధిక వికెట్లు | ![]() |
← 1987 1996 → |
మూసివేయి