![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/26/Wahlergebnisse_in_Indien_1957.svg/langte-640px-Wahlergebnisse_in_Indien_1957.svg.png&w=640&q=50)
1957 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు 24 ఫిబ్రవరి, 9 జూన్ 1957 మధ్య జరిగాయి. స్వాతంత్ర్యం తర్వాత లోక్ సభకు జరిగిన రెండవ ఎన్నికలు. అనేక రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి.
త్వరిత వాస్తవాలు లోక్‌సభలోని 505 సీట్లలో 494 మెజారిటీ కోసం 248 సీట్లు అవసరం, నమోదైన వోటర్లు ...
![]() | |||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||
లోక్‌సభలోని 505 సీట్లలో 494 మెజారిటీ కోసం 248 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 193,652,179 | ||||||||||||||||||||||||||||||||||||||||
వోటింగు | 45.44% (![]() | ||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||
![]() నియోజకవర్గాల వారీగా ఫలితాలు | |||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 494 సీట్లలో 371 స్థానాలను కైవసం చేసుకుని రెండవసారి సులభంగా అధికారంలోకి వచ్చింది. వారు అదనంగా ఏడు సీట్లును (లోక్‌సభ పరిమాణం ఐదు పెరిగింది), ఓట్ల శాతం 45% నుండి 48%కి పెరిగింది. రెండవ అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ కంటే కాంగ్రెస్ దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఓట్లను పొంది అదనంగా 19% ఓట్లు, 42 సీట్లు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చాయి. ఇది భారతీయ సాధారణ ఎన్నికలలో అత్యధికం.