17వ లోక్సభ సభ్యుల జాబితా
లోక్సభ సభ్యుల జాబితా / From Wikipedia, the free encyclopedia
17వ లోక్సభ సభ్యుల జాబితా, ఇది వారు ఎన్నికైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన 17వ లోక్సభ సభ్యుల జాబితా. ఈ పార్లమెంటు సభ్యులు 2019 ఏప్రిల్-మే నెలలలో జరిగిన 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికయ్యారు. 2019 సంవత్సరం జూన్ 17 నుండి వారి స్థానాలను అధికారికంగా తీసుకున్నారు.