![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/87/Hydrogen-iodide-2D-dimensions.svg/langte-640px-Hydrogen-iodide-2D-dimensions.svg.png&w=640&q=50)
హైడ్రోజన్ అయోడైడ్
From Wikipedia, the free encyclopedia
హైడ్రోజన్ అయోడైడ్ ఒక ద్విపరమాణుక అణువు (diatomic molecule) నిర్మాణం కలిగిన రసాయన సంయోగ పదార్థం. హైడ్రోజన్ అయోడైడ్ యొక్క సజల ద్రావణాలను హైడ్రో అయోడిక్ ఆమ్లం లేదా హైడ్రియోడిక్ ఆమ్లం అని అంటారు.ఇది ఒక బలమైన ఆమ్లం.హైడ్రోజన్ అయోడైడ్ రసాయన సంకేత పదం HI. హైడ్రోజన్, అయోడిన్ మూలకాల పరమాణు సంయోగం వలన హలైడ్ సంయోగ పదార్థం ఏర్పడినది.ఇది ఒక బలమైన ఆమ్లం.అయితే హైడ్రోజన్ అయోడైడ్, హైడ్రియోడిక్ ఆమ్లం రెండు కుడా భిన్నమైనవి. హైడ్రోజన్ అయోడైడ్ ప్రామాణికపరిస్థితులలో వాయువు రూపంలో ఉండగా, ఆమ్లం ద్రవరూపంలో ఉండును.ఈ రెండు ఒకదాని నుండి మరొకటిగా మారును. హైడ్రోజన్ అయోడైడ్ ని సేంద్రియ, అకర్బన రసాయన పదార్ధాల సంశ్లేషణలో, ప్రాథమిక అయోడిన్ వనరుగా, క్షయికరణ కారకంగా ఉపయోగిస్తారు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Hydrogen iodide | |
ఇతర పేర్లు
hydroiodic acid | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10034-85-2] |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | MW3760000 |
ధర్మములు | |
HI | |
మోలార్ ద్రవ్యరాశి | 127.904 g/mol |
స్వరూపం | Colorless gas |
సాంద్రత | 2.85 g/mL (−47 °C) |
ద్రవీభవన స్థానం | −50.80 °C (−59.44 °F; 222.35 K) |
బాష్పీభవన స్థానం | −35.36 °C (−31.65 °F; 237.79 K) |
నీటిలో ద్రావణీయత |
approximately 245 g/100 ml |
ఆమ్లత్వం (pKa) | −10 (in water, estimate)[1] 2.8 (in acetonitrile)[2] |
నిర్మాణం | |
Terminus | |
ద్విధృవ చలనం |
0.38 D |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | Toxic, corrosive, Harmful and Irritant |
భద్రత సమాచార పత్రము | hydrogen iodide hydroiodic acid |
R-పదబంధాలు | R20, R21, R22, R35 |
S-పదబంధాలు | మూస:S7, S9, S26, S45 |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి