హైటెక్ సిటీ
హైదరాబాద్ నగరం లోని ఒక ప్రసిద్ధిగాంచిన చోటు / From Wikipedia, the free encyclopedia
హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ, (The Hyderabad Information Technology and Engineering Consultancy City, abbreviated as HITEC City) దీనిని హైటెక్ సిటీ అని పిలుస్తారు.ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్న పెద్ద ఆర్థిక వ్యాపార జిల్లా కేంద్రంగా చెప్పుకోవచ్చు.ఇది భారతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజనీరింగ్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, సాప్టువేర్, బయోఇన్ఫర్మేటిక్స్, రంగాలతో కూడుకొనియున్న అన్ని జాతీయ,అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా గుర్తింపు ఉంది.
త్వరిత వాస్తవాలు హైటెక్ సిటీ సైబరాబాదు, దేశం ...
హైటెక్ సిటీ
సైబరాబాదు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
సమీపప్రాంతం | ||||||||
Coordinates: 17.44155°N 78.38264°E / 17.44155; 78.38264 | ||||||||
దేశం | భారతదేశం | |||||||
రాష్ట్రం | తెలంగాణ | |||||||
నగరం | హైదరాబాదు | |||||||
ప్రారంభం | 22 నవంబరు 1998; 25 సంవత్సరాల క్రితం (1998-11-22) | |||||||
Founded by | కల్వకుంట్ల చంద్రశేఖర రావు | |||||||
Government | ||||||||
• ముఖ్య వ్యక్తులు | కేటీఆర్ (రాష్ట్ర ఐటీశాఖ మంత్రి), వి.సి. సజ్జనార్ (సైబరాబాదు కమీషనర్) | |||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 52.48 కి.మీ2 (20.26 చ. మై) | |||||||
జనాభా (2019) | ||||||||
• Total | est. 29 లక్షలు[1] | |||||||
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
మూసివేయి