హెనైకోసేన్
From Wikipedia, the free encyclopedia
హెనైకోసేన్ (heneicosane) అనేది 21 కార్బనులు వున్న సరళ శృంఖల సౌష్టవం కలిగి వున్న ఆల్కేన్.ఇది పెరిప్లోకా లేవిగాటా ఇంకా కార్తామస్ టింక్టోరియస్ వంటి మొక్కల లో వున్నది.ఇది ఫెరోమోన్/ఫేర్మోన్(ఒక జంతువు, ముఖ్యంగా క్షీరదం లేదా కీటకం ద్వారా ఉత్పత్తి చేయబడి పర్యావరణంలోకి విడుదల చేయబడిన రసాయనం, దాని జాతులలోని ఇతరుల ప్రవర్తన లేదా శరీరధర్మ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుంది)గాను, మొక్కల మెటాబోలైట్ మరియు అస్థిర నూనె (volatile oil) భాగం వలె పాత్రను కలిగి ఉంటుంది.[1][2]హెనైకోసేన్ అనేది వనిల్లా మడగాస్కారియెన్సిస్, మాగ్నోలియా అఫిసినాలిస్అలాగే ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Henicosane | |
ఇతర పేర్లు
n-Heneicosane | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [629-94-7] |
పబ్ కెమ్ | 12403 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 211-118-9 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:32931 |
SMILES | CCCCCCCCCCCCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1748500 |
ధర్మములు | |
C21H44 | |
మోలార్ ద్రవ్యరాశి | 296.58 g·mol−1 |
స్వరూపం | Waxy solid |
సాంద్రత | 0.7919 g mL−1 |
ద్రవీభవన స్థానం | 40.5 °C (104.9 °F; 313.6 K) |
బాష్పీభవన స్థానం | 356.10 °C; 672.98 °F; 629.25 K |
నీటిలో ద్రావణీయత |
2.9×10−11 g/L |
log P | 10.65 |
బాష్ప పీడనం | 8.73X10-5 mm Hg |
kH | 120 atm•m3/mole |
వక్రీభవన గుణకం (nD) | 1.4441 |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Infobox references | |
మూసివేయి