హెచ్చరికFrom Wikipedia, the free encyclopedia హెచ్చరిక అనునది తెలుగులో ఏదైనా ప్రమాదము లేదా అపాయము గురించి ముందస్తుగా తెలుపుటకు వాడే పదము. దీనిని సాధారణంగా ఎరుపు రంగుతో సూచిస్తారు. ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. ఉదాహరణ హెచ్చరిక: రహదారి మరమ్మత్తులో ఉన్నది. జాగరూకత వహిందండి.
హెచ్చరిక అనునది తెలుగులో ఏదైనా ప్రమాదము లేదా అపాయము గురించి ముందస్తుగా తెలుపుటకు వాడే పదము. దీనిని సాధారణంగా ఎరుపు రంగుతో సూచిస్తారు. ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. ఉదాహరణ హెచ్చరిక: రహదారి మరమ్మత్తులో ఉన్నది. జాగరూకత వహిందండి.