హిమ్మత్‌నగర్
గుజరాత్ రాష్ట్రం, సబర్కాంత జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. / From Wikipedia, the free encyclopedia
హిమత్‌నగర్ లేదా హిమ్మత్‌నగర్ అనేది భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, సబర్కాంత జిల్లాలో ఉన్న పురపాలక పట్టణం.[2] ఇది సబర్కాంత జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈ నగరం హత్మతి నది ఒడ్డున ఉంది..[3]
త్వరిత వాస్తవాలు హిమ్మత్‌నగర్, దేశం ...
హిమ్మత్‌నగర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23.6°N 72.95°E / 23.6; 72.95 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | గుజరాత్ |
జిల్లా | సబర్కాంత |
ఏర్పాటు | 1426 |
Founded by | అహ్మద్ షా I |
Government | |
• Body | హిమ్మత్‌నగర్ మున్సిపాలిటీ |
• మేయర్ | అనిరుధ్ భాయ్ సోరథియా |
Elevation | 127 మీ (417 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,81,137 |
భాషలు | |
• అధికారిక | గుజరాతీ, హిందీ |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 383001 |
టెలిఫోన్ కోడ్ | +912772 |
Vehicle registration | జిజె-9 |
మూసివేయి