From Wikipedia, the free encyclopedia
హింగోలి మహారాష్ట్ర [1][2][3] హింగోలి జిల్లాలో ఒక పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.[4]
హింగోలి 19.72°N 77.15°E వద్ద ఉంది.[5]
హింగోలి పట్టణ జనాభా 85,103, అందులో హిందువులు 53.41%, ముస్లింలు 33.47%, క్రైస్తవులు 0.24%, సిక్కులు 0.13%, బౌద్ధులు 10.63%, జైనులు 2.03%, ఇతరులు 0.02%, ఏమీ చెప్పనివారు 0.07%.[6]
హింగోలి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే, నాందేడ్ డివిజన్లోని పూర్ణ-అకోలా సెక్షన్లో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.