హాట్సింగరి
అస్సాం రాష్ట్రంలోని దక్షిణ సల్మారా జిల్లా ముఖ్య పట్టణ. / From Wikipedia, the free encyclopedia
హాట్సింగరి, అస్సాం రాష్ట్రంలోని దక్షిణ సల్మారా జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. గతంలో ఇది దక్షిణ సల్మారా సబ్ డివిజన్ ప్రధాన కార్యాలయంగా ఉండేది. 2016, జనవరి 16న అస్సాం ముఖ్యమంత్రి శ్రీ తరుణ్ గొగోయ్, ఇతర 4 జిల్లాలతోపాటు దక్షిణ సల్మారాను పరిపాలనా జిల్లాగా ప్రకటించాడు.[1] 2016, ఫిబ్రవరి 9న జిల్లాను ప్రారంభించారు.
త్వరిత వాస్తవాలు హాట్సింగరి, దేశం ...
హాట్సింగరి | |
---|---|
పట్టణం | |
Coordinates: 25.71647°N 89.89858°E / 25.71647; 89.89858 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అసోం |
జిల్లా | దక్షిణ సల్మారా |
Government | |
• Type | ప్రజాస్వామ్యం |
• Body | భారత ప్రభుత్వం |
Elevation | 28 మీ (92 అ.) |
జనాభా (2011) | |
• Total | 5,55,114 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఏఎస్-34 |
మూసివేయి