హాంకాంగ్-జుహయి వంతెన
From Wikipedia, the free encyclopedia
హాంకాంగ్-జుహయి వంతెనఅనేది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన.పెరల్ నది డెల్టాలోని హాంకాంగ్-జుహాయి-మకావో నగరాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు.ఈ వంతెన మొత్తం పొడవు 55 కి.మీ.అయితే ఇందులో 22.9 కి.మీ సముద్రం మైన ఉండంగా,6.7 కి.మీ సొరంగంలో వున్నది.దీనిని 23-10-2018(మంగళవారం)చైనాఅద్యక్షుడు జీ జింపింగ్ అధికారికంగా ఈ వంతెన ప్రారంచించాడు.24-10-2018 నుండి పరిమిత సంఖ్యలో ఈ వంతెనమీదుగా రాకపోకలు జరుపుచున్నవి.ఈ వంతెన వలన హాంకాంగ్ నుండి జువాయికి ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది.[6]
త్వరిత వాస్తవాలు హాంకాంగ్-గజుహయి-మకావో వంతెన, నిర్దేశాంకాలు ...
హాంకాంగ్-గజుహయి-మకావో వంతెన | |
---|---|
నిర్దేశాంకాలు | 22°16′55″N 113°46′30″E |
OS grid reference | |
దీనిపై వెళ్ళే వాహనాలు | మోటారు వహనాలు |
దేనిపై ఉంది |
|
స్థలం | పెరల్ నది డెల్టా |
వెబ్సైటు | (chinese |
లక్షణాలు | |
డిజైను | వంతెన-సొరంగం రకం |
మొత్తం పొడవు | 55 కిలోమీటర్లు (34 మై.)[1] |
వరుసల సంఖ్య | 6 |
చరిత్ర | |
నిర్మాణం ప్రారంభం | 15డెసెంబరు 2009 |
నిర్మాణం పూర్తి | 6 ఫిబ్రవరి 2018[2] |
నిర్మాణ వ్యయం | ¥ 126.9 billion ($ మూస:To USD billion)[3] |
ప్రారంభం | 24 October 2018, 9 A.M. UTC+8(23-10-2018 భారత కాలమానం) [4][5] |
ప్రదేశం | |
మూసివేయి
త్వరిత వాస్తవాలు హాంకాంగ్-జుహయి వంతెన, Chinese name ...
హాంకాంగ్-జుహయి వంతెన | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Chinese name | |||||||||||||
సంప్రదాయ చైనీస్ | 港珠澳大橋 | ||||||||||||
సరళీకరించిన చైనీస్ | 港珠澳大桥 | ||||||||||||
Jyutping | Gong2zyu1ou3 Daai6kiu4 | ||||||||||||
Hanyu Pinyin | Gǎngzhū'ào Dàqiáo | ||||||||||||
| |||||||||||||
Portuguese name | |||||||||||||
Portuguese | Ponte Hong Kong–Zhuhai–Macau | ||||||||||||
మూసివేయి