హంపి
గ్రామం, భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం / From Wikipedia, the free encyclopedia
13-15వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్థాపించబడిన విజయనగర సామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి.
త్వరిత వాస్తవాలు హంపి ಹಂಪೆహంపె, దేశం ...
హంపి
ಹಂಪೆ హంపె | |
---|---|
పట్టణం | |
విరూపాక్ష దేవాలయం, హంపి, కర్ణాటక | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెల్లరీ |
Founded by | హరిహర, బుక్కరాయలు |
Elevation | 467 మీ (1,532 అ.) |
జనాభా (2011) | |
• Total | 2,777[1] |
భాషలు | |
• అదికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
సమీప నగరం | హోస్పేట |
మూసివేయి
త్వరిత వాస్తవాలు Group of Monuments at Hampi, రకం ...
Group of Monuments at Hampi | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
![]() | |
రకం | Cultural |
ఎంపిక ప్రమాణం | (i)(iii)(iv) |
మూలం | 241 |
యునెస్కో ప్రాంతం | Asia-Pacific |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1986 (10th సమావేశం) |
అంతరించిపోతున్న సంస్కృతి | 1999–2006 |
మూసివేయి