విశాఖపట్నంలో ఉన్న ఇండోర్ స్టేడియం From Wikipedia, the free encyclopedia
స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఇండోర్ స్టేడియం. వివిధ రకాల కార్యక్రమాలకోసం ఉపయోగించే ఈ స్టేడియం రేసపువానిపాలెం ప్రాంతంలో ఉంది.[1] వైజాగ్‌లోని పురాతన స్టేడియంలలో ఒకటిగా గుర్తించబడిన ఈ స్టేడియంలో 2,500 సీటింగ్ సామర్థ్యం ఉంది. మహా విశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ స్టేడియంలో పాఠశాలల వార్షిక సమావేశాలు, స్వచ్ఛ సర్వేక్షన్ ప్రచారాలు, క్రీడా కార్యక్రమాలు, కోవిడ్ టీకా డ్రైవ్‌ల వంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడ్డాయి.[2]
Location | రేసపువానిపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
---|---|
Owner | మహా విశాఖ నగరపాలక సంస్థ |
Operator | మహా విశాఖ నగరపాలక సంస్థ |
Capacity | 2,500 |
Website | |
రేసపువానిపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.733310°N 83.315314°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530013 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.