![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2e/Streptococci.jpg/640px-Streptococci.jpg&w=640&q=50)
స్ట్రెప్టోకోకస్
From Wikipedia, the free encyclopedia
స్ట్రెప్టోకోకస్ (Streptococcus) ఒక రకమైన బాక్టీరియం ల ప్రజాతి. ఇవి గోళాకారంగా ఉండి గ్రామ్ రంజకంతో గ్రామ్ పోజిటివ్ గా కనిపిస్తాయి.[2] వీటి కణ విభజన ప్రతిసారి ఒకే అక్షంలో జరగడం మూలంగా ఇవి గొలుసు మాదిరిగా కనిపిస్తాయి.
త్వరిత వాస్తవాలు Streptococcus, Scientific classification ...
Streptococcus | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | Firmicutes |
Class: | Bacilli[1] |
Order: | Lactobacillales |
Family: | Streptococcaceae |
Genus: | Streptococcus Rosenbach, 1884 |
Species | |
S. agalactiae |
మూసివేయి