From Wikipedia, the free encyclopedia
సుహాస్ లలినకెరె యతిరాజ్ భారతదేశానికి చెందిన ఐఏఎస్ అధికారి, పారాలింపిక్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగంలో రజత పతకం గెలిచాడు. ఆయన 2007 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.[1][2][3]
సుహాస్ యతిరాజ్ | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జన్మనామం | సుహాస్ లలినకెరె యతిరాజ్ | |||||||||||||||||||||||||||||||||||
జననం | హస్సన్ , కర్ణాటక, భారతదేశం | 1983 జూలై 2|||||||||||||||||||||||||||||||||||
నివాసము | గౌతమ్ బుద్దా నగర్ , ఉత్తర ప్రదేశ్,భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.75 మీ. (5 అ. 9 అం.) | |||||||||||||||||||||||||||||||||||
బరువు | 61 కేజీలు | |||||||||||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||
క్రియాశీలక సంవత్సరాలు | 2007–ప్రస్తుతం | |||||||||||||||||||||||||||||||||||
వాటం | కుడి చేతి | |||||||||||||||||||||||||||||||||||
గురువు | సుహాస్ యతిరాజ్ | |||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
సుహాస్ యతిరాజ్ 2 జూలై 1983న కర్ణాటక రాష్ట్రం, హాసన్ లో జన్మించాడు. ఆయన ఎన్ఐటీ కర్ణాటకలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సివిల్స్ రాసి 2007లో ఐఏఎస్‌ను సాధించాడు.
సుహాస్ యతిరాజ్ ఐఏఎస్ గా ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, ఆజమ్‌ఘర్, జాన్పూర్, సోన్‌భద్రా జిల్లాల్లో పనిచేసి ప్రస్తుతం గౌతమ్ బుద్దా నగర్ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నాడు.
హోదా | ప్రదేశం | కాల పరిమితి |
---|---|---|
ప్రొబెషనర్ | ఆగ్రా | 1 సంవత్సరం |
జాయింట్ మేజిస్ట్రేట్ | ఆజంగఢ్ | 15 నెలలు |
చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ | మథుర | 4 నెలలు |
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ | మహారాజ్‌గంజ్ జిల్లా | 3 నెలలు |
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ | హాత్రస్ | 10 నెలలు |
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ | సోన్‌భద్ర జిల్లా | 3 నెలలు |
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ | జౌన్పూర్ జిల్లా | 27 నెలలు |
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ | ఆజంగఢ్ | 23 నెలలు |
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ | ప్రయాగ్‌రాజ్ | 16నెలలు |
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ | గౌతమ బుద్ద నగర్ జిల్లా | ప్రస్తుతం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.