సురభి బాబ్జీ
సురభి నాటక సమాజానికి చెందినవాడు / From Wikipedia, the free encyclopedia
సురభి బాబ్జీ, సురభి నాగేశ్వరరావు (1949, జూలై 1 - 2022, జూన్ 9)గా పేరు పొందిన రేకందార్ నాగేశ్వరరావు సురభి నాటక సమాజానికి చెందినవాడు. 2013లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు సురభి బాబ్జీ, జననం ...
సురభి బాబ్జీ | |
---|---|
జననం | (1949-07-01)1949 జూలై 1 |
మరణం | 2022 జూన్ 9(2022-06-09) (వయసు 72) |
వృత్తి | నాటకరంగం |
పురస్కారాలు | సంగీత నాటక అకాడమీ అవార్డు 2011 పద్మశ్రీ 2013 |
మూసివేయి