![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/69/Sumit_Antil_2.jpg/640px-Sumit_Antil_2.jpg&w=640&q=50)
సుమిత్ ఆంటిల్
From Wikipedia, the free encyclopedia
సుమిత్ ఆంటిల్ భారతదేశానికి చెందిన పారా అథ్లెట్స్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం గెలిచాడు. పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన సుమిత్ ఆంటిల్‌కు హర్యానా ప్రభుత్వం రూ .6 కోట్ల రివార్డుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించాడు.[2]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, జననం ...
![]() | |||||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | (1998-07-06) 1998 జూలై 6 (వయసు 26) | ||||||||||||||
నివాసం | హర్యానా | ||||||||||||||
క్రీడ | |||||||||||||||
దేశం | ![]() | ||||||||||||||
క్రీడ | పారా -అథ్లెటిక్స్ | ||||||||||||||
వైకల్యం తరగతి | టి 64 | ||||||||||||||
సాధించినవి, పతకాలు | |||||||||||||||
పారాలింపిక్ ఫైనళ్ళు | టోక్యో పారాలింపిక్స్ | ||||||||||||||
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు) | WR 68.55 m (2021)[1] | ||||||||||||||
మెడల్ రికార్డు
|
మూసివేయి