సుబర్నపూర్
ఒడిశా రాష్ట్రం సుబర్నపూర్ జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
సుబర్నపూర్, ఒడిషాలోని సుబర్నపూర్ జిల్లాకు చెందిన పట్టణం, ఈ జిల్లాకు ప్రధాన కార్యాలయం. దీన్ని సోనేపూర్ అని కూడా పిలుస్తారు. వాస్తుకళాపరమైన ప్రాముఖ్యత, తాంత్రికత కలిగిన దేవాలయాల సమూహానికి ఈ పట్టణం ప్రశస్తి. దీన్ని రెండవ వారణాసి అని స్థానికులు పిలుస్తారు. అలహాబాద్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా మహానది, టెల్ అనే రెండు నదుల సంగమం జరుగుతున్నందున దీన్ని రెండవ అలహాబాద్ అని కూడా పిలుస్తారు.[1] సుబర్ణపూర్ పట్టు, చేనేత, రొయ్యలు, టెర్రకొట్టా మొదలైనవాటికి కూడా ప్రసిద్ధి చెందింది.
త్వరిత వాస్తవాలు సుబర్నపూర్ సోనేపూర్, దేశం ...
సుబర్నపూర్
సోనేపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 20.83°N 83.92°E / 20.83; 83.92 | |
దేశం | ![]() |
రాష్ట్రం | ![]() |
జిల్లా | సుబర్నపూర్ |
Elevation | 121 మీ (397 అ.) |
జనాభా (2001) | |
• Total | 17,535 |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
• మాట్లాడేవి | సంబల్‌పురీ భాష |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 767017 |
Telephone code | 06654 |
Vehicle registration | OD-31 |
Website |
మూసివేయి
సోనేపూర్ బ్రిటిషు భారతదేశం లోని సోనేపూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది.[2]