From Wikipedia, the free encyclopedia
సుధాకర్ కోమాకుల తెలుగు సినిమా నటుడు. ఆయన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా చిత్రరంగంలో మంచి గుర్తింపు పొందాడు.[2]
సుధాకర్ కోమాకుల | |
---|---|
జననం | 12 నవంబర్ 1989 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హారిక సందెపోగు [1] |
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2002 | మనసుతో | ||
2006 | ఒక వి చిత్రమ్ | ||
2012 | జీవితం అందమైనది | నాగరాజ్ | |
2014 | హ్యాంగ్ అప్! | కునాల్ | |
ఉందిలే మంచి కాలం ముందు ముందునా | రాజు | ||
2016 | కుందనపు బొమ్మ | గోపు | |
2019 | నువ్వు తోపు రా | సూరి | ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ కొరియోగ్రాఫర్ "ఒగ్గు కథ"-"పోరిలంటే బీపీ సుగర్ " పాటలను పాడాడు[3] |
2021 | క్రాక్ | కిరణ్ (హెడ్ కానిస్టేబుల్) | |
రాజా విక్రమార్క | గోవింద్ నారాయణ్ (ఏసీపీ) | [4][5] | |
2023 | జి.డి (గుండెల్లో దమ్ముంటే) | [6] | |
రీసెట్ | [7] | ||
నారాయణ అండ్ కో | [8] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.