సుందర్‌గఢ్
ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
సుందర్‌గఢ్ ఒడిషా రాష్ట్రం సుందర్‌గడ్ జిల్లా లోని పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, పట్టణ జనాభా 45,036. సుందర్‌గఢ్, ఒడిశాలో పారిశ్రామిక జిల్లాగా గుర్తింపు పొందింది. ఉక్కు, ఎరువులు, సిమెంట్, ఫెర్రోవెనేడియం, మెషిన్-బిల్డింగ్, గాజు, చైనా-క్లే ప్లాంట్లు, కర్మాగారాలు, స్పిన్నింగ్ మిల్లులు ఈ జిల్లాలోని కొన్ని ప్రధాన పరిశ్రమలు. సుందర్‌గఢ్ ఒడిషా ఖనిజ పటంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. జిల్లాలో ఇనుప ఖనిజం, సున్నపురాయి, మాంగనీస్‌తో సమృద్ధిగా ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు సుందర్‌గఢ్, Country ...
సుందర్‌గఢ్ |
|
---|---|
Country | ![]() |
రాష్ట్రం | ![]() |
జిల్లా | సుందర్‌గఢ్ |
జనాభా (2011) | |
- మొత్తం | 45,036 |
భాషలు | |
- అధికారిక | ఒరియా |
Time zone | IST (UTC+5:30) |
Telephone code | 06622 |
Vehicle registration | OD-16 |
వెబ్సైటు | http://sundergarh.nic.in/ |
మూసివేయి