సిల్వియా లైకెన్స్ హత్య
సిల్వియా లైకెన్స్ అమెరికాలో ఘోరంగా హింసించబడి హత్య గావించబడ్డారు. ఈమె కథ ఆధారంగా ది గర్ల్ నెక / From Wikipedia, the free encyclopedia
సిల్వియా లికెన్స్ హత్య 1965 అక్టోబరు 26న జరిగిన ఇండియానాలోని ఇండియానపొలిస్ ప్రాంతంలో జరిగిన బాల హత్య. 16 సంవత్సరాల వయసున్న బాలిక అయిన సిల్వియా లికెన్స్ను బందీగా ఉంచి, హింసకు గురిచేసి దారుణంగా హత్య చేసారు. ఈ హత్య ఆ కాలంలో సంచలనంగా మారింది. ఒక్కరోజులోనో, కొద్దిసేపటిలోనో జరిగిన హింస కాదు. కొన్ని నెలల పాటు చిత్రహింసలు పెట్టి, ఆహారం ఇవ్వకుండా బలవంతంగా హత్య చేసారు.[1]
త్వరిత వాస్తవాలు సిల్వియా లైకన్స్, జననం ...
సిల్వియా లైకన్స్ | |
---|---|
జననం | సిల్వియా మారీ లైకన్స్ (1949-01-03)1949 జనవరి 3 లెబనన్, ఇండియానా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
మరణం | 1965 అక్టోబరు 26(1965-10-26) (వయసు 16) ఇండియానాపోలిస్, ఇండియానా, యు.ఎస్.ఎ |
మరణ కారణం |
|
సమాధి స్థలం | ఓక్ హిల్ స్మశానము లెబనాన్, ఇండియానా, యు.ఎస్. 40.0484°N 86.4539°W / 40.0484; -86.4539 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పిల్లల హక్కుల దుర్వినియోగం, బాలలపై అశ్రద్ధ, బాలల హత్య |
మూసివేయి