సిల్వాస్సా
కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ రాష్ట్ర రాజధాని, / From Wikipedia, the free encyclopedia
సిల్వాస్సా (ఆంగ్లం:Silvassa) పశ్చిమ భారతదేశంలోని, కేంద్రపాలిత భూభాగమైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ రాష్ట్ర రాజధాని, దాద్రా నగరు హవేలీ జిల్లాలోని ఒక పట్టణం .ఇది మునిసిపాలిటీ హోదాతో ఉన్న ఒక నగరం. ఇది దాద్రా నగర్ హవేలి జిల్లా ప్రధాన కేంద్రం.ఈ నగరంలోని కర్మాగారాలు, పరిశ్రమలు గణనీయమైన ప్రభుత్వ ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇది నగరాన్ని తక్కువ స్థాయి పన్నును నిర్వహించడానికి అనుమతిస్తుంది. భారత ప్రభుత్వ ప్రధాన స్మార్ట్ సిటీస్ మిషన్‌లోని వంద భారతీయ నగరాల్లో ఈ నగరం ఎంపిక చేయబడింది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం సిల్వస్సా నగర పరిధిలో 98,265 మంది జనాభా ఉన్నారు. [1]
త్వరిత వాస్తవాలు సిల్వస్సా Silvassa સેલવાસ, భారతదేశం ...
సిల్వస్సా
Silvassa સેલવાસ | |
---|---|
Coordinates: 20.27°N 73.02°E / 20.27; 73.02 | |
భారతదేశం | భారతదేశం |
భారతదేశం లోని జిల్లా | దాద్రా, నగర్ హవేలి |
Government | |
• Type | మునిసిపల్ కార్పొరేషన్ |
• Body | మునిసిపల్ కార్పొరేషన్ |
విస్తీర్ణం | |
• Total | 16 కి.మీ2 (6 చ. మై) |
Elevation | 32 మీ (105 అ.) |
జనాభా (2011) | |
• Total | 98,265 |
• జనసాంద్రత | 6,100/కి.మీ2 (16,000/చ. మై.) |
భాషలు | |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 396230 |
పిన్‌కోడ్ | 0260 |
Vehicle registration | DD-01 |
మూసివేయి