సిమ్లా లోక్సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
సిమ్లా లోక్సభ నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సోలన్, సిర్మౌర్, సిమ్లా జిల్లాల పరిధిలో 17 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
త్వరిత వాస్తవాలు స్థాపన లేదా సృజన తేదీ, దేశం ...
సిమ్లా లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | హిమాచల్ ప్రదేశ్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 31°6′0″N 77°12′0″E ![]() |
![పటం](http://maps.wikimedia.org/img/osm-intl,a,31.1,77.2,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4247211&groups=_601ad106453121c411622dd9a3d865be3d0f556c)
మూసివేయి