సిమి గరేవాల్
From Wikipedia, the free encyclopedia
సిమి గరేవాల్ (జననం సిమ్రితా గరేవాల్ ; 1940 అక్టోబరు 17) భారతీయ సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత & టాక్ షో హోస్ట్. ఆమె రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఒక ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకుంది.[4]
త్వరిత వాస్తవాలు సిమి గరేవాల్, జననం ...
సిమి గరేవాల్ | |
---|---|
జననం | సింరీటా గరేవాల్ (1940-10-17) 1940 అక్టోబరు 17 (వయసు 83)[1] |
వృత్తి | సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత & టాక్ షో హోస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 1962–2011 |
జీవిత భాగస్వామి | రవి మోహన్
(m. 1970; div. 1979) |
బంధువులు | పమేలా చోప్రా |
మూసివేయి
ఆమె దో బదన్ (1966), సాథీ (1968), మేరా నామ్ జోకర్ (1970), సిద్ధార్థ (1972), కర్జ్ (1980) & ఉదీకాన్ (పంజాబీ చిత్రం) లాంటి హిట్ సినిమాలలో నటించింది. సిమి గరేవాల్ సత్యజిత్ రే దర్శకత్వం వహించిన బెంగాలీ సినిమా అరణ్యర్ దిన్ రాత్రిలో నటించింది. ఆమె సెలబ్రిటీ టాక్ షో, రెండెజౌస్ విత్ సిమి గారేవాల్కి మంచి గుర్తింపు వచ్చింది.