![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3b/Synaptic_screenshot.png/640px-Synaptic_screenshot.png&w=640&q=50)
సినాప్టిక్
From Wikipedia, the free encyclopedia
సినాప్టిక్ అనే కంప్యూటర్ కార్యక్రమం డెబియన్ ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ కోసం జిటికె+ చిత్రరూప వాడుకరి అంతరవర్తితో రూపొందించిన ఆధునిక ప్యాకేజింగ్ సాధనం. సినాప్టిక్ సాధారణంగా డెబ్ ప్యాకేజీల ఆధారిత వ్యవస్థలలో ఉపయోగిస్తారు కానీ RPM ప్యాకేజీల ఆధారిత వ్యవస్థలలో కూడా ఉపయోగించవచ్చు. సాఫ్టువేర్ ప్యాకేజీలను స్థాపించడానికి, తీసివేయుటకు, ఉన్నతీకరించుటకు, భాండాగారాలను జతచేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.
త్వరిత వాస్తవాలు సినాప్టిక్ ప్యాకేజీ నిర్వాహకం, అభివృద్ధిచేసినవారు ...
సినాప్టిక్ ప్యాకేజీ నిర్వాహకం | |
---|---|
![]() | |
![]() సినాప్టిక్ 0.62 | |
అభివృద్ధిచేసినవారు | ఆల్ఫ్రెడో కొజిమ, గుస్తావో నియెమియెర్, మైకేల్ వోట్ |
మొదటి విడుదల | నవంబరు 13, 2001 (2001-11-13) |
నిర్వహణ వ్యవస్థ | డెబియన్, ఇతర పంపిణీలు APT వాడుతున్నాయి |
రకము | ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
వెబ్సైట్ | http://www.nongnu.org/synaptic/ |
మూసివేయి