![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/b/b4/Singapur_Road_Junction_railway_station.jpg/640px-Singapur_Road_Junction_railway_station.jpg&w=640&q=50)
సింగపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్
ఒడిశాలో ఉన్న జంక్షన్ స్టేషన్ / From Wikipedia, the free encyclopedia
సింగపూర్ రోడ్ జంక్షన్ అనేది ఒడిశా రాష్ట్రం, రాయగడ సమీపంలో ఉన్న జంక్షన్ స్టేషన్. ఈ స్టేషన్ లో కోరాపుట్ - రాయగడ రైల్వే లైన్ అనేది, విజయనగరం - రాయ్‌పూర్ మెయిన్‌లైన్‌లో కలుస్తుంది.
త్వరిత వాస్తవాలు సింగపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్, సాధారణ సమాచారం ...
సింగపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ | |
---|---|
భారతీయ రైల్వే జంక్షన్ స్టేషన్ | |
![]() | |
సాధారణ సమాచారం | |
Location | జైకేపూర్, ఒడిశా భారతదేశం |
Coordinates | 19°15′30″N 83°24′10″E |
Elevation | 248 m |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | తూర్పు తీర రైల్వే |
లైన్లు | ఝార్సుగూడ-విజయనగరం లైన్ |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 3 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard on ground |
పార్కింగ్ | Yes |
Bicycle facilities | No |
ఇతర సమాచారం | |
Status | వాడుకలో ఉంది |
స్టేషను కోడు | ఎస్సీఆర్డీ |
డివిజన్లు | రాయగడ |
History | |
Opened | 1931 |
Previous names | బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
Location | |
మూసివేయి