సహాయం:IPA
From Wikipedia, the free encyclopedia
ఇక్కడ అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాలలోని ముఖ్యమైన గుర్తులకు వివేచనం ఇవ్వబడింది. ఆంగ్లంలోని అక్షరాలకు సరిపోయే పరిమిత పట్టిక కోసం సహాయం:IPA for English చూడండి. సంస్కృత ధ్వనులకై సహాయం:IPA for Sanskrit చూడగలరు. ఇంకా కొన్ని అరుదుగా వాడే గుర్తులను ఇక్కడ చేర్చలేదు. వాటిని వ్యాసంలో చూడవచ్చు.
![]() | ఇదొక సమాచారం పేజీ. ఇది వికీపీడియా విధానం గానీ, మార్గదర్శకం గానీ కాదు. ఇది వికీపీడియా సంప్రదాయాలు, కట్టుబాట్లు, సాంకేతికాంశాలు, అవలంబించే పద్ధతులకు సంబంధించిన కొన్ని విషయాలను వివరిస్తుంది.. ఇందులో ఏకాభిప్రాయం, అర్థ స్వీకరణ లలో విభిన్న స్థాయిలు ఉండవచ్చు. |
|
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/94/Gnome-speakernotes.svg/40px-Gnome-speakernotes.svg.png)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8f/IPA_chart_2020.svg/320px-IPA_chart_2020.svg.png)
ప్రతీ గుర్తుకూ వీలున్నచోట అందుకు సమాన తెలుగు అక్షరాన్ని కానీ, అక్షరం లేనప్పుడు పదాన్ని కానీ ఇవ్వడమైనది. తెలుగులో లేని ధ్వనులను సూచించే గుర్తులకు, తెలుగువారికి పరిచయముండేఔదుకు అవకాశమున్న ఆంగ్లం లేదా హిందీ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఈ మూడు భాషల్లోనూ లేని శబ్దాలకు ఇతర భాషల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.
ఎడమ పక్క గళ్ళలో గుర్తులు ఇలా కనిపిస్తాయి:
[a] ( listen). "listen" మీద నొక్కితే ఆ ధ్వనిని వినవచ్చు. గుర్తు మీద నొక్కితే ఆ ధ్వని యొక్క వికి వ్యాసానికి వెళతారు. ధ్వనుల ఆడియొలో హల్లులు విన్నప్పుడు, హల్లు ఒకసారి పలుకబడి, మధ్యలో విరామ చిహ్నంగా 'అ'కారం పలుకబడి, మళ్ళీ హల్లు ఇంకోసారి పలుకబడుతుంది.