సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్
గర్భాశయంలోని సర్విక్స్ భాగంలో ఏర్పడ్డ క్యాన్సర్ / From Wikipedia, the free encyclopedia
సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని సర్విక్స్ భాగంలో ఏర్పడ్డ కా.[2] సర్విక్స్ అంటే గర్భాశయ దిగువ భాగం. ఇది గర్భాశయాన్ని, యోనితో అనుసంధానించుతుంది.
త్వరిత వాస్తవాలు సర్విక్స్ గర్భాశయ కాన్సర్, ఇతర పేర్లు ...
సర్విక్స్ గర్భాశయ కాన్సర్ | |
---|---|
ఇతర పేర్లు | సర్వైకల్ కాన్సర్ |
సర్వైకల్ కాన్సర్ కనిపించే ప్రదేశము, సాధారణ కణాలు ఇంకా కాన్సర్ కణాలు | |
ఉచ్చారణ |
|
ప్రత్యేకత | గర్భకోశ వ్యాధులు, ఆంకాలజీ |
లక్షణాలు | లక్షణాలు కనిపించవు. తరువాత, అసాధారణ యోని రక్తస్రావం, కటి నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కొన్నిసార్లు ప్రేగు, మూత్రాశయం పనితీరుతో సమస్యలు ఉండవచ్చు |
సాధారణ ప్రారంభం | 10 నుండి 20 సంవత్సరాల మధ్య |
రకాలు | 90% పొలుసుల కణ క్యాన్సర్ , 10% అడెనో క్యార్సినోమా, కొంతవరకు ఇతర రకాలు |
కారణాలు | మానవ పాపిల్లోమావైరస్ సంక్రమణ |
ప్రమాద కారకములు | ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, గర్భ నియంత్రణ మాత్రలు, చిన్న వయస్సులోనే లైంగిక సంబంధం ప్రారంభించడం, చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం |
రోగనిర్ధారణ పద్ధతి | గర్భాశయ పరీక్ష, బయాప్సీ, మెడికల్ ఇమేజింగ్ |
నివారణ | పాప్ పరీక్ష, ఎసిటిక్ ఆమ్లాన్నీ ఉపయోగించి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ |
చికిత్స | శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ |
రోగ నిరూపణ | 68%లో 5 సంవత్సరాల మనుగడ, అమెరికా లో 46% |
తరుచుదనము | 570,000 new cases (2018) |
మరణాలు | 311,000 (2018) |
మూసివేయి