![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/96/Triangle.Equilateral.svg/langte-640px-Triangle.Equilateral.svg.png&w=640&q=50)
సమబాహు త్రిభుజం
From Wikipedia, the free encyclopedia
జ్యామితి లో "సమబాహు త్రిభుజం" అనగా మూడు భుజాలు సమానంగా ఉన్న త్రిభుజం. సాంప్రదాయకంగా లేదా యూక్లీడియన్ జ్యామితిలో "సమబాహు త్రిభుజం" అనగా "సమకోణ త్రిభుజం" అని అర్థము. దానిలోని అన్ని అంతర కోణాలు సమానంగా ఉండి ప్రతి కోణం విలువ 60° ఉంటుంది. ఈ త్రిభుజాలు క్రమ బహుభుజులైనందిన వీటిని క్రమ త్రిభుజాలు అనవచ్చును.
త్వరిత వాస్తవాలు సమబాహు త్రిభుజం, రకం ...
సమబాహు త్రిభుజం | |
---|---|
![]() | |
రకం | క్రమ బహుభుజి |
అంచులు, శీర్షాలు | 3 |
షాలప్లీ సంఖ్య | {3} |
కొక్సెటర్ చిత్రం | ![]() ![]() ![]() |
సౌష్ఠవ వర్గము | D3 |
వైశాల్యం | |
అంతర కోణాలు (degrees) | 60° |
మూసివేయి