సంభోగం
ప్రత్యుత్పత్తి మూలమైన శృంగార సృష్టి కార్యం / From Wikipedia, the free encyclopedia
సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |