సంతానలేమి
From Wikipedia, the free encyclopedia
సంతానలేమి అనగా పెళ్ళయిన తర్వాత కూడా స్త్రీలు మాతృత్వానికి నోచుకోకపోవడము. ఇటువంటి స్త్రీలను గొడ్రాలు అని వ్యవహరించేవారు. కాలం మారిన తర్వాత సంతానలేమి ని ఒక వ్యాధిగా గుర్తిస్తున్నారు.
త్వరిత వాస్తవాలు సంతానలేమి, ప్రత్యేకత ...
సంతానలేమి | |
---|---|
ప్రత్యేకత | Urology, reproductive endocrinology and infertility, obstetrics and gynaecology ![]() |
మూసివేయి