సంజయ్ లీలా భన్సాలీ
భారతీయ చిత్ర దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
'సంజయ్ లీలా భన్సాలీ', ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు, నిర్మాత, స్ర్కీన్ ప్లే రచయిత, సంగీత దర్శకుడు. ఫిలిం అండ్ టివి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పూర్వ విద్యార్థి ఆయన. భన్సాలీ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు స్థాపకుడు. సంజయ్, తన పేరులోని "లీలా" అనే పేరును తల్లి లీలా భన్సాలీకి గుర్తుగా పెట్టుకున్నారు.
త్వరిత వాస్తవాలు సంజయ్ లీలా భన్సాలీ, జననం ...
సంజయ్ లీలా భన్సాలీ | |
---|---|
జననం | (1963-02-24) 1963 ఫిబ్రవరి 24 (వయసు 61) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | సినిమా నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్, సంగీత దర్శకుడు |
బంధువులు | షర్మిన్ సెగల్ (మేనకోడలు) |
సన్మానాలు | పద్మశ్రీ పురస్కారం (2015) |
సంతకం | |
మూసివేయి