![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d7/Sanjay_Jaiswal_Member_of_Parliament_%2528cropped%2529.jpg/640px-Sanjay_Jaiswal_Member_of_Parliament_%2528cropped%2529.jpg&w=640&q=50)
సంజయ్ జైస్వాల్
From Wikipedia, the free encyclopedia
సంజయ్ జైస్వాల్ (జననం 29 నవంబర్ 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన నాలుగుసార్లు పశ్చిమ్ చంపారన్ లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
సంజయ్ జైస్వాల్ | |||
![]() | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 మే 2009 | |||
ముందు | నియోజకవర్గం సృష్టించారు | ||
---|---|---|---|
నియోజకవర్గం | పశ్చిమ్ చంపారన్ | ||
పదవీ కాలం 14 సెప్టెంబర్ 2019 – 23 మార్చి 2023 | |||
ముందు | నిత్యానంద రాయ్ | ||
తరువాత | సామ్రాట్ చౌదరి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1965-11-29) 1965 నవంబరు 29 (వయసు 58) పాట్నా, బీహార్, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | మంజు చౌదరి | ||
నివాసం | బెట్టియా, బీహార్, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి
సంజయ్ జైస్వాల్ 14 సెప్టెంబర్ 2019 నుండి 23 మార్చి 2023 వరకు భారతీయ జనతా పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.[2]