సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంFrom Wikipedia, the free encyclopedia సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంగ్రూర్, బర్నాలా, మలేరుకోట్ల జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంగ్రూర్, బర్నాలా, మలేరుకోట్ల జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]