సంగీత తమిళ సినిమా నటి. ఈమె అసలు పేరు రసిక. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది[1][2].
త్వరిత వాస్తవాలు సంగీత, జననం ...
సంగీత |
---|
జననం | రసిక
|
---|
ఇతర పేర్లు | రసిక |
---|
వృత్తి | నటి/నృత్యకారిణి |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1998–ప్రస్తుతం |
---|
జీవిత భాగస్వామి | క్రిష్ (2009–ప్రస్తుతం) |
---|
మూసివేయి