![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/14/India_Maharashtra_location_map.svg/langte-640px-India_Maharashtra_location_map.svg.png&w=640&q=50)
షిర్డీ
From Wikipedia, the free encyclopedia
షిర్డీ లేదా షిరిడీ (ఆంగ్లం: Shirdi or Shiridi; మరాఠీ: शिर्डी) మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలోని నగర పంచాయితీ, శ్రీ షిర్డీ సాయిబాబా పుణ్యక్షేత్రం. ఇది అహ్మద్ నగర్ నుండి మన్మాడ్ మధ్య రాష్ట్ర ప్రధాన రహదారి సంఖ్య 10 మీద అహ్మద్ నగర్ నుండి 83 కి.మీ., మోపర్గాం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది.
త్వరిత వాస్తవాలు
షిర్డీ (शिर्डी) | |||||||
— town — | |||||||
in మహారాష్ట్ర and భారతదేశం | |||||||
Coordinates | 19°46′N 74°29′E | ||||||
Country | భారత దేశము | ||||||
రాష్ట్రం | మహారాష్ట్ర | ||||||
District (s) | అహ్మద్ నగర్ | ||||||
Population | 26,169 (2001[update]) | ||||||
Time zone | IST (UTC+05:30) | ||||||
Area • Elevation |
• 504 metres (1,654 ft) | ||||||
Codes
| |||||||
మూసివేయి