షికారిపుర శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
షికారిపుర శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివమొగ్గ జిల్లా, షిమోగా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.