షమ్మీ కపూర్
From Wikipedia, the free encyclopedia
షమ్మీ కపూర్ (అక్టోబరు 21, 1930 - ఆగష్టు 14, 2011) ఒక సుప్రసిద్ద భారతీయ సినీ నటుడు. నృత్యాలలో ఇతను నూతన ఒరవడిని సృష్టించి 60 వ దశకంలో యువతను ఒక ఊపు ఊపాడు.
త్వరిత వాస్తవాలు షమ్మీ కపూర్, జననం ...
షమ్మీ కపూర్ | |
---|---|
![]() | |
జననం | షమ్మీ రాజ్ కపూర్ (1930-10-21)1930 అక్టోబరు 21 |
మరణం | 2011 ఆగస్టు 14(2011-08-14) (వయసు 80) |
మరణ కారణం | మూత్రపిండాల వ్యాధి |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | Elvis Presley of India[2] |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1948–2011 |
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.)[3] |
జీవిత భాగస్వామి | గీత బాలి (m. 1955–1965; her death) నీలా దేవి గోహిల్ (m. 1969–2011; his death) |
పిల్లలు | ఆదిత్య రాజ్ కపూర్, కంచన్ దేశాయ్ |
తల్లిదండ్రులు | పృథ్వీరాజ్ కపూర్ (తండ్రి) రామ్శరాణి కపూర్ (తల్లి) |
బంధువులు | కపూర్ కుటుంబం |
పురస్కారాలు | దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం |
మూసివేయి