శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)
From Wikipedia, the free encyclopedia
శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.
త్వరిత వాస్తవాలు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం), భౌగోళికాంశాలు : ...
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం) | |
---|---|
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం | |
భౌగోళికాంశాలు : | 17.40°N 80.52°E / 17.40; 80.52 |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ఖమ్మం జిల్లా |
ప్రదేశం: | భద్రాచలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీరాముడు |
ప్రధాన దేవత: | సీత |
ముఖ్య_ఉత్సవాలు: | శ్రీరామనవమి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | క్రీ. శ.1674 |
సృష్టికర్త: | రామదాసు |
మూసివేయి