శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం (అనంతగిరి)
From Wikipedia, the free encyclopedia
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వికారాబాదు సమీపంలో ఉంది. దీనిని అనంతగిరి అనంతపద్మనాభ స్వామి దేవాలయం అని అంటరు. ఇది ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి ., యిది హైదరాబాద్కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసింది.
త్వరిత వాస్తవాలు అనంతగిరి దేవాలయం, భౌగోళికాంశాలు: ...
అనంతగిరి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 17°19′48″N 77°54′00″E |
స్థానం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తెలంగాణ |
ప్రదేశం: | అనంతగిరి, వికారాబాదు జిల్లా, తెలంగాణ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | విష్ణువు |
నిర్మాణ శైలి: | దక్షిణ భారతదేశం |
వెబ్సైటు: | www.vikarabadonline.in |
మూసివేయి