శ్రీకాళహస్తి పురపాలక సంఘం
From Wikipedia, the free encyclopedia
శ్రీకాళహస్తి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోని, శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
త్వరిత వాస్తవాలు స్థాపన, రకం ...
శ్రీకాళహస్తి | |
స్థాపన | 1970 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
మూసివేయి