శామ్యూల్ గోల్డ్విన్
పోలిష్- అమెరికన్ సినిమా నిర్మాత / From Wikipedia, the free encyclopedia
శామ్యూల్ గోల్డ్విన్ (1882, ఆగస్టు 27 – 1974, జనవరి 31)[1] పోలిష్ - అమెరికన్ సినిమా నిర్మాత. హాలీవుడ్‌లోని అనేక సినిమా స్టూడియోల వ్యవస్థాపక సహకారిగా, కార్యనిర్వాహకుడిగా ప్రసిద్ధి చెందాడు.[2] 1973లో గోల్డెన్ గ్లోబ్ సెసిల్ బి. డిమిల్లే అవార్డు, ఇర్వింగ్ జి. థాల్బర్గ్ మెమోరియల్ అవార్డు (1947), జీన్ హెర్షోల్ట్ హ్యుమానిటేరియన్ అవార్డు (1958) లభించాయి.
త్వరిత వాస్తవాలు శామ్యూల్ గోల్డ్విన్, జననం ...
శామ్యూల్ గోల్డ్విన్ | |
---|---|
జననం | 1982, ఆగస్టు 27 వార్సా, పోలాండ్, రష్యా |
మరణం | 1974 జనవరి 31(1974-01-31) (వయసు 91) |
సమాధి స్థలం | ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, గ్లెన్డేల్, కాలిఫోర్నియా |
ఇతర పేర్లు | శామ్యూల్ గోల్డ్‌ఫిష్ |
క్రియాశీల సంవత్సరాలు | 1917–1959 |
జీవిత భాగస్వామి | బ్లాంచె లాస్కీ
(m. 1910; div. 1915)ఫ్రాన్సెస్ హోవార్డ్ (m. 1925) |
పిల్లలు | 2 శామ్యూల్ గోల్డ్విన్ జూనియర్ |
బంధువులు |
|
మూసివేయి