![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5e/Shakti_Kapoor_1.jpg/640px-Shakti_Kapoor_1.jpg&w=640&q=50)
శక్తి కపూర్
From Wikipedia, the free encyclopedia
శక్తి కపూర్ (జననం సునీల్ సికిందర్లాల్ కపూర్ ; 3 సెప్టెంబర్ 1952)[3] భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన భారతీయ భాషల్లో దాదాపు 700 సినిమాల్లో నటించాడు.[4]
త్వరిత వాస్తవాలు శక్తి కపూర్, జననం ...
శక్తి కపూర్ | |
---|---|
![]() | |
జననం | సునీల్ సికిందర్లాల్ కపూర్ (1952-09-03) 1952 సెప్టెంబరు 3 (వయసు 71) |
విద్యాసంస్థ | కిరోరి మాల్ కాలేజీ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1974–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శివాంగి కొల్హాపూర్
(m. 1982) |
పిల్లలు |
|
మూసివేయి