శంకర దయాళ్ శర్మ
ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు పండితుడు / From Wikipedia, the free encyclopedia
శంకర్ దయాళ్ శర్మ (ఆగస్టు 19, 1918—డిసెంబర్ 26, 1999) ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు. భోపాల్ నగరంలో 1918, ఆగస్టు 19న జన్మించిన శర్మ 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ పనిచేసాడు. అంతకు పూర్వం 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా, పంజాబ్ గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి ...
Shankar Dayal Sharma शंकर दयाल शर्मा | |||
9వ రాష్ట్రపతి | |||
పదవీ కాలం జూలై 25 1992 – జూలై 25 1997 | |||
ప్రధాన మంత్రి | పి.వి.నరసింహారావు అటల్ బిహారి వాజపేయి దేవెగౌడ ఐ.కె.గుజ్రాల్ | ||
---|---|---|---|
ఉపరాష్ట్రపతి | కె.ఆర్. నారాయణన్ | ||
ముందు | ఆర్.వెంకటరామన్ | ||
తరువాత | కె.ఆర్. నారాయణన్ | ||
ఉపరాష్ట్రపతి | |||
పదవీ కాలం సెప్టెంబర్ 3 1987 – జూలై 25 1992 | |||
అధ్యక్షుడు | ఆర్.వెంకటరామన్ | ||
ముందు | ఆర్.వెంకటరామన్ | ||
తరువాత | కె.ఆర్. నారాయణన్ | ||
మహారాష్ట్ర గవర్నర్ | |||
పదవీ కాలం ఏప్రిల్ 3 1986 – సెప్టెంబర్ 2 1987 | |||
ముందు | కోన ప్రభాకర రావు | ||
తరువాత | కాసు బ్రహ్మానందరెడ్డి | ||
పంజాబ్ గవర్నర్ | |||
పదవీ కాలం నవంబర్ 26 1985 – ఏప్రిల్ 2 1986 | |||
ముందు | హోకిశే సీమ | ||
తరువాత | సిద్దార్థ్ శంకర్ రే | ||
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ | |||
పదవీ కాలం ఆగస్ట్ 29 1984 – నవంబర్ 26 1985 | |||
ముందు | టాకూర్ రాంలాల్ | ||
తరువాత | కుముద్ బెన్ జోషి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1918-08-19)1918 ఆగస్టు 19 భోపాల్, మధ్యప్రదేశ్, ఇండియా | ||
మరణం | 1999 డిసెంబరు 26(1999-12-26) (వయసు 81) న్యూఢిల్లీ, ఇండియా | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | విమల శర్మ | ||
సంతానం | ఇద్దరు కుమారులు ఒక కుమార్తె | ||
మతం | హిందూ | ||
సంతకం |
మూసివేయి