శంకరం (బుద్ధ స్తూపాలు)
ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండల గ్రామం, బౌద్ధక్షేత్రం / From Wikipedia, the free encyclopedia
శంకరం బౌద్ధ స్తూపాలు అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలానికి చెందిన శంకరం గ్రామంలో ఉన్నవి. ఈ ప్రాంతం బౌద్ధ క్షేత్రం అవశేషాలవలన పర్యాటక ప్రదేశం.[1]
త్వరిత వాస్తవాలు శంకరం (బుద్ధ స్థూపాలు), ప్రదేశం ...
శంకరం (బుద్ధ స్థూపాలు) | |
---|---|
ప్రదేశం | శంకరం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మూసివేయి