![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/21/Ygmahendran_DSC_0130.jpg/640px-Ygmahendran_DSC_0130.jpg&w=640&q=50)
వై.జి.మహేంద్రన్
భారతీయ సినిమా నటుడు / From Wikipedia, the free encyclopedia
వై.జి.మహేంద్రన్ ఒక భారతీయ సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా తమిళ సినిమాలలో హాస్యపాత్రలలో నటించాడు. ఇతడు నటుడే కాకుండా నాటక రచయిత, ప్రయోక్త, గాయకుడు. ఇతడు అనేక తమిళ నాటకాలను ప్రదర్శించాడు. ఇతని తండ్రి వై.జి.పార్థసారథి ఆధునిక తమిళ నాటకరంగ మార్గదర్శులలో ఒకడు. తల్లి రాజలక్ష్మి పార్థసారథి పద్మ శేషాద్రి బాల భవన్ వ్యవస్థాపకురాలు. ఇతని మేనమామ కె.బాలాజీ తమిళ సినిమా నిర్మాత. నటి వైజయంతిమాల[1], నటులు రజనీకాంత్, మోహన్ లాల్లు ఇతని బంధువులు.
త్వరిత వాస్తవాలు వై.జి.మహేంద్రన్, జననం ...
వై.జి.మహేంద్రన్ | |
---|---|
![]() | |
జననం | యెచ్చ గుంజ పార్థసారథి మహేంద్రన్ (1950-01-09) 1950 జనవరి 9 (వయసు 74) |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1970–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సుధా మహేంద్ర (m. 1975–ప్రస్తుతం) |
పిల్లలు |
|
తల్లిదండ్రులు |
|
బంధువులు |
మూసివేయి