![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/53/Richard_Wellesley.jpeg/640px-Richard_Wellesley.jpeg&w=640&q=50)
వెల్లెస్లీ
బ్రిటిష్ రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
లార్డు (మార్నింగటన్) వెల్లెస్లీ (1760-1842)లేదా వెల్లెస్లీ అని ప్రసిధ్ధిచెందిన రిచార్డు కొల్లి ( మార్నింగటన్) వెల్లెస్లీ (Richard Collie (Mornington) Wellesley) బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్. కారన్ వాలీసు తరువాత సా.శ. 1797 లో గవర్నర్ జనరల్ పదవిచేపట్టే నాటికి బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వ్యాపార సంస్థ రాజ్యపాలనచేయటం ప్రారంభించి భారతదేశములో వలసరాజ్య విస్తరణ చేయు లక్ష్యసాధనతో పురోగమించుచున్నది . రాజ్యతంత్రములతో సాధించిన ప్లాసీయుద్దం విజయానంతరం బ్రిటిష్ కంపెనీ వారికి 1757 లో వంగరాష్ట్రం స్వాదీనమైనది. 1765 లో బక్సరు యుద్దం విజయముతో మొగలు చక్రవర్తి రెండవ షా ఆలం ఇచ్చిన ఫర్మానాతో బీహారు, ఒరిస్సా, వంగ రాష్ట్రములలో రాజస్వము వసూలు చేసుకును (దివానీ గిరి )హక్కేకాక దక్షిణ భారతదేశములోని ఉత్తర సర్కారులు లోనూ, కర్నాటక రాజ్యములోనూ రాజ్యపాలనాధికారములు కలిగినవి. 18వ శతాబ్దములో కలిగిన ఆ విశేష ఉపలబ్ధితో వెల్లస్లీ కూడా రాజ్య తంత్రములతోనే 19 వ శతాబ్ధారాంభములో వలస రాజ్యమును విస్తారణ చేయటమేగాక భారతదేశములో బ్రిటిష్ కంపెనీ ఆదిపత్యమును, సార్వభౌమత్వమును చాటి నిరూపించాడు. ఆయన కాలములో బ్రిటిష్ ఇండియా నొక అతిపెద్ద వలసరాజ్యమైనది.[1]
The Most Honourable The Marquess Wellesley KG PC PC (Ire) | |||
![]() | |||
Lord Lieutenant of Ireland | |||
---|---|---|---|
పదవీ కాలం 8 December 1821 – 27 February 1828 | |||
ప్రధాన మంత్రి | The Earl of Liverpool George Canning The Viscount Goderich | ||
చక్రవర్తి | George IV | ||
ముందు | The Earl Talbot | ||
తరువాత | The Marquess of Anglesey | ||
పదవీ కాలం 12 September 1833 – November 1834 | |||
ప్రధాన మంత్రి | The Earl Grey | ||
చక్రవర్తి | William IV | ||
ముందు | The Marquess of Anglesey | ||
తరువాత | The Earl of Haddington | ||
Secretary of State for Foreign Affairs | |||
పదవీ కాలం 6 December 1809 – 4 March 1812 | |||
ప్రధాన మంత్రి | Hon. Spencer Perceval | ||
చక్రవర్తి | George III | ||
ముందు | The Earl Bathurst | ||
తరువాత | Viscount Castlereagh | ||
Governor-General of the Presidency of Fort William | |||
పదవీ కాలం 18 May 1798 – 30 July 1805 | |||
ప్రధాన మంత్రి | William Pitt the Younger Henry Addington | ||
చక్రవర్తి | George III | ||
ముందు | Sir Alured Clarke (provisional) | ||
తరువాత | The Marquess Cornwallis | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 20 June 1760 (2024-06-24UTC05:48:56) Dangan Castle, County Meath | ||
మరణం | 1842 సెప్టెంబరు 16(1842-09-16) (వయసు 82) Knightsbridge, London | ||
జాతీయత | Irish | ||
రాజకీయ పార్టీ | Tory | ||
జీవిత భాగస్వామి | (1) Hyacinthe Gabrielle Roland (1766–1816) (2) Marianne Caton (d. 1853) | ||
పూర్వ విద్యార్థి | Christ Church, Oxford |