![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/Virabhadra_Daksha.jpg/640px-Virabhadra_Daksha.jpg&w=640&q=50)
వీరభద్రుడు
From Wikipedia, the free encyclopedia
వీరభద్రుడు హిందూ దేవుడు. శివుని ప్రమథ గణాలకు అధిపతి. శివుని ఉగ్రస్వరూపం. అతనిని వీరభద్ర, వీరబతిర, వీరబతిరన్ అని కూడా పిలుస్తారు. అతనిని శివుడి కోపంతో సృష్టించాడు. దక్షుని కుమార్తె, శివుడి భార్య అయిన సతీదేవి తన తండ్రి యజ్ఞ మండపంలో అగ్నితో దేహ త్యాగం చేసుకున్న తరువాత, దక్షుని యజ్ఞాన్ని వీరభద్రుడు నాశనం చేశాడు. [1][2]
వీరభద్రుడు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం వీరభద్రుడు (అయోమయ నివృత్తి) చూడండి. |