విశాలాక్షి నగర్ (విశాఖపట్నం)
విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
విశాలాక్షి నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది.[2] నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి 5 కి.మీ.ల దూరంలో ఉంది.[3] 16వ జాతీయ రహదారిలో విశాఖ నగర ప్రారంభంలోనే ఈ ప్రాంతం ఉంది.[4]
త్వరిత వాస్తవాలు విశాలాక్షి నగర్, దేశం ...
విశాలాక్షి నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.755822°N 83.339220°E / 17.755822; 83.339220 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530043 |
Vehicle registration | ఏపి-31 |
మూసివేయి